Drugs case: పోలీసుల చేతికి చిక్కిన డ్రగ్ డాన్‌ బాలమురుగన్

మాదకద్రవ్యాల దందాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల అరెస్టైన సూత్రధారి ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతో తమిళనాడుకు చెందిన బాలమురుగన్ అనే మరో నిందితుడిని పట్టుకుని హైదరాబాద్  తీసుకొచ్చారు. ఎడ్విన్ అండదండలతో డ్రగ్ డాన్ గా ఎదిగిన బాలమురుగన్.. దేశవ్యాప్తంగా 2వేల మందికి మత్తు పదార్ధాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.  

Published : 26 Nov 2022 13:19 IST

Tags :

మరిన్ని