Bollywood: ఆర్యన్ ఖాన్‌కు పరిహారం చెల్లించాలా ? లేదా ?

సంచలనం సృష్టించిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో 20 రోజులకు పైగా జైల్లో గడిపిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు శుక్రవారం క్లీన్ చిట్ లభించింది. ఈ నేపథ్యంలో అతడు జైలులో గడిపిన కాలానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Published : 28 May 2022 17:20 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు