Sita Ramam: అభిమానులతో సీతారామం ముచ్చట్లు.. ఫుల్‌ సందడి!

సీతామహాలక్ష్మి - రామ్‌ల ప్రేమకథతో రూపుదిద్దుకున్న ప్రేమ కావ్యం ‘సీతా రామమ్‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నాయకానాయికలు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌తో కలసి దర్శకుడు హను రాఘవపూడి ప్రేక్షకుల మధ్యలోకి వచ్చారు. వారితో సరదాగా మాట్లాడుతూ ఫుల్‌ సందడి చేశారు.

Published : 15 Aug 2022 19:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని