Dulquer Salmaan: ఓ మంచి పుస్తకంలా ఉంటుందీ ‘సీతారామం’: దుల్కర్‌ సల్మాన్‌

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సీతారామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అశ్వినీదత్‌ నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో ప్రభాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

Published : 04 Aug 2022 16:40 IST

Tags :

మరిన్ని