Eatala Rajender: టూ బ్యాడ్‌ థింగ్‌: లిక్కర్‌ కేసుపై ఈటల రాజేందర్

దిల్లీ లిక్కర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సాధారణంగా మహిళలకు మద్యం అంటేనే ఇష్టం ఉండదని.. అలాంటిది లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఎవరు సమర్థిస్తారన్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడారు. లిక్కర్ కేసులో నిరపరాధిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత కవితపై ఉందని పేర్కొన్నారు.   

Updated : 21 Mar 2023 20:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు