Eatala Rajender: బండికి నాకు మధ్య గొడవలు లేవు: ఈటల

ఏదైనా పార్టీలో చేరికలు జరిగినప్పుడు కొత్త - పాత వారి మధ్య ఘర్షణ సహజమని.. అంతిమంగా ప్రజాక్షేత్రంలో ఎవరికి బలముందో వారికే సీట్లొస్తాయని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) స్పష్టం చేశారు. బండి సంజయ్‌కు, తనకు మధ్య గొడవ జరిగిందన్న వార్తలు అవాస్తవమన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని ఈటల వివరించారు. 

Published : 24 May 2023 17:04 IST

Tags :

మరిన్ని