Eco Friendly Ganesh: నిజామాబాద్‌లో ఆకట్టుకుంటున్న పర్యావరణహిత వినాయక విగ్రహాలు

నిజామాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గతంలో కంటే పర్యావరణహిత వినాయక విగ్రహాల (Eco Friendly Ganesh) ఏర్పాటు పెరిగింది. భిన్నమైన ఆలోచనలతో పలు రకాల గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకుండా.. పర్యావరణానికి హాని చేయని వస్తువులతో విగ్రహాలను తయారు చేయించారు.

Published : 27 Sep 2023 14:47 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు