Economic Crisis పాకిస్థాన్ మరో శ్రీలంకగా మారనుందా..?

ఆర్థిక సంక్షోభం (Economic Crisis) కారణంగా పాకిస్థాన్ (Pakistan).. మరో శ్రీలంకగా మారనుందా? విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక దివాలా తీసే పరిస్థితిలో పాకిస్థాన్ ఉందా? అందుకే కొత్త అప్పులు ఇచ్చేందుకు ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు వెనకాడుతున్నాయా? అంటే.. పరిస్థితి అలాగే ఉందని అక్కడి ప్రముఖ పత్రిక డాన్ కథనం ప్రచురించింది. విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) బాగా తగ్గిపోయాయని కథనం వివరించింది.

Published : 06 Jan 2023 19:01 IST

Tags :

మరిన్ని