MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సోమవారం 10 గంటలపాటు ప్రశ్నించారు. దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మొత్తం 14 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దానితో తనకు ఎలాంటి సంబంధంలేదని కవిత స్పష్టం చేసినట్లు సమాచారం. నేడు మళ్లీ విచారణకు రావాలని కవితకు దర్యాప్తు సంస్థ సూచించింది.

Published : 21 Mar 2023 09:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు