Delhi Liquor Scam Case: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ దూకుడు

దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరెక్టరేట్.. రాబోయే రోజుల్లో మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఓ ఎంపీ సోదరుడు కూడా ఉన్నట్లు సమాచారం. మద్యం ముడుపుల కేసులో లబ్ధి చేకూర్చుతానని నిందితులు, అనుమానితులతో బేరమాడారన్న అనుమానంతోనే ఆయనను విచారించాలని దిల్లీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Published : 08 Dec 2022 09:15 IST

మరిన్ని