CM Jagan: చంద్రబాబు, పవన్‌ మాటలు నమ్మనే నమొద్దు: సీఎం జగన్‌

పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని.. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విద్యాదీవెన పథకం నిధులు 694 కోట్లు విడుదల చేసిన సీఎం.. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చి విద్యను ఉపాధికి ఆలంబనగా మార్చామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Published : 30 Nov 2022 20:01 IST

మరిన్ని