Andhra News: పిల్లలకు మూడేళ్లు నిండేవరకు సెల్‌ఫోన్‌ ఇవ్వొద్దు: వైద్యులు

మారుతున్న జీవనశైలి, కరోనా అనంతర పరిణామాలు, సెల్ ఫోన్ చూడటంతో.. పిల్లలకు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులను ప్రారంభంలోనే గుర్తించకపోతే.. అవి దీర్ఘకాలంలో ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. 

Published : 06 Jun 2022 16:06 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు