Employees Dance: కరీంనగర్‌లో విద్యుత్‌ శాఖ ఉద్యోగుల డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

కరీంనగర్‌లో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Formation Decade) విద్యుత్‌ ఎస్‌ఈతో పాటు ఉద్యోగులు చేసిన డ్యాన్స్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జిల్లాలో విద్యుత్‌ శాఖ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఎస్‌ఈ గంగాధర్ వివరించారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్ సునీల్‌రావు తదితరులు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు వెళ్లిపోయిన తర్వాత విద్యుత్‌ ఎస్‌ఈతో పాటు ఉద్యోగులు ఫుల్‌ జోష్‌తో డ్యాన్స్‌ చేశారు. 

Published : 06 Jun 2023 14:07 IST

Tags :

మరిన్ని