TSRTC: త్వరలో అందుబాటులోకి టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు (Electric AC Buses) అందుబాటులోకి రాబోతున్నాయి. కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తీసుకురాబోతుంది. తొలిసారిగా దూర ప్రాంతాలకు ఈ బస్సులను నడిపించనుంది. వచ్చే నెలలో కొన్ని బస్సులను రోడ్లపై పరుగులు పెట్టించేందుకు.. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Updated : 18 Apr 2023 12:41 IST
Tags :

మరిన్ని