Electric Scooter: బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం

జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwala)లో బ్యాటరీ పేలి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి దగ్ధమైంది. గద్వాలలోని IDSMT కాలనీలోని వీరారెడ్డి ఏడాది క్రితం.. బైక్‌ను కొన్నారు. రోజూ లాగే ఉపయోగించిన అనంతరం బండికి ఛార్జింగ్‌ పెట్టారు. బ్యాటరీ పూర్తిగా నిండిన అనంతరం ఛార్జింగ్ తీసిన 15 నిమిషాలకు.. బైక్‌కు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది.

Published : 30 May 2023 19:03 IST

మరిన్ని