Electric Slippers: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్‌ చెప్పులు..!

మహిళల భద్రత కోసం సరికొత్త పరికరాన్ని రూపొందించాడు ఓ ఇంటర్ విద్యార్థి. మనం వేసుకునే మామూలు చెప్పులను.. కరెంట్ చెప్పులుగా మలిచాడు. అతి తక్కువ ధరలో దాన్ని తయారు చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు ఝార్ఖండ్‌కు చెందిన మంజీత్ కుమార్. ‘విమెన్ సేఫ్టీ డివైజ్‌’ (Women Safety Device)గా పిలిచే ఆ పరికరం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Updated : 30 May 2023 12:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు