Viral Video: తొండంతో పానీపూరిని లాగించేసిన గజరాజు.. వీడియో వైరల్‌

పానీపూరి అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, అస్సాంలోని తేజ్‌పుర్‌లో ఓ ఏనుగు సైతం పానీపూరి లాగిం చేసింది. మావటి ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకురాగా, ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఏనుగు పానీపూరి తినడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 12 Oct 2022 14:31 IST

Tags :

మరిన్ని