- TRENDING
- Asian Games
- IND vs AUS
Viral Video: బావిలో పడిపోయిన ఏనుగు.. ఎలా కాపాడారో చూశారా..!
చిత్తూరు జిల్లా, పలమనేరు రేంజ్ పరిధిలోని మొగిలి పంచాయతీ గాండ్లపల్లి పొలాల్లోని ఓ బావి లో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ ఏనుగు పడిపోయింది. మంగళవారం ఉదయం గుర్తుంచిన రైతులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎఫ్ఓ, అటవీశాఖ సబ్బంది జేసీబీ సహాయంతో ఏనుగును బయటకు తీశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ ఏనుగును కాపాడేందుకు సహకరించిన ప్రజలందరికీ మరియు బావిని కొద్దిగా తొలగించి క్యాంపు ఏర్పాటు చేసేందుకు సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
Published : 15 Nov 2022 16:56 IST
Tags :
మరిన్ని
-
Hyderabad: పెయింట్ ది సిటీ పింక్ పేరుతో..రొమ్ము కాన్సర్పై అవగాహన కార్యక్రమం
-
AP News: ఉపాధి హామీ నిధులు.. అక్రమార్కులకే!
-
UKGurdwara: బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌కు నిరసన సెగ.. !
-
ISRO: లక్ష్యంగా దిశగా ఆదిత్య ఎల్-1
-
KTR- Live: రూ.250 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న కేటీఆర్
-
Aadhar: ఆధార్‌లో మార్పులు.. ప్రజలతో కిక్కిరిసిపోతున్న మీసేవా కేంద్రాలు
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
World Culture Festival: ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు : ‘జయహో’తో హోరెత్తిన ప్రాంగణం..
-
Karnataka: చంద్రబాబుకు సంఘీభావంగా 2 వేల బైకులతో ర్యాలీ
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా.. అమెరికాలో మోత మోగించిన ప్రవాసాంధ్రులు
-
TS News: నేడు పాలమూరుకు ప్రధాని.. రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
-
TS News: అక్టోబర్ 2న దళితబంధు రెండో విడతను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
-
Lokesh: ‘అక్రమ కేసులకు భయపడం.. విచారణకు పూర్తిగా సహకరిస్తాం’: లోకేశ్
-
Skill Develpment: గూడూరులో సీమెన్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన తెదేపా
-
Kishan Reddy: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
Janasena: నేడు పవన్ వారాహి యాత్ర నాలుగో దశ ప్రారంభం
-
PM Modi: పాలమూరు జిల్లాకు ప్రధాని మోదీ.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం!
-
Chandrababu arrest: చంద్రబాబుకు మద్దతుగా.. డ్రమ్స్ మోగించిన నారా భువనేశ్వరి
-
Motha Mogiddam: చంద్రబాబుకి మద్దతుగా మోత మోగిద్దాం కార్యక్రమంలో నారా లోకేశ్
-
Motha Mogiddam: చంద్రబాబుకి మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత
-
USA: అమెరికాలో డిజిటల్ గోళం.. చూపరులను కట్టిపడేస్తున్న వినోద చిత్రాలు
-
Drinking water: మంజీరా ప్రాజెక్టు పక్కనే ఉన్నా.. మంచినీళ్లకు అవస్థలు
-
కేటీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి.. కరెంటు కోతలపై మాటల యుద్ధం
-
చంద్రబాబుకు సంఘీభావంగా ‘మోత మోగింది’.. విజిల్ వేసి, డప్పు కొట్టిన నారా బ్రాహ్మణి
-
LIVE - Chandrababu Arrest: చంద్రబాబుకి మద్దతుగా ‘మోత మోగిద్దాం’
-
CPI Ramakrishna: సీఎం జగన్.. రాష్ట్రాన్ని అదానికి దోచి పెడుతున్నారు: సీపీఐ రామకృష్ణ
-
Mohanlal: మోహన్‌లాల్ ‘లూసిఫర్’కు ప్రీక్వెల్ కమ్ సీక్వెల్.. ‘లూసిఫర్2: ఎంపురాన్’
-
Chandrababu Arrest: అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష: అచ్చెన్న
-
Chandrababu Arrest: చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం: మంత్రి హరీశ్‌రావు
-
Kishan reddy: కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారు: కిషన్‌రెడ్డి


తాజా వార్తలు (Latest News)
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Gautham Menon: ‘లియో’.. మైండ్ బ్లోయింగ్ మూవీ: గౌతమ్ మేనన్
-
glasgow: ఖలిస్థానీల తీరును ఖండించిన గ్లాస్గో గురుద్వారా..!
సుఖీభవ
చదువు
