Elon Musk: పెయిడ్‌ సర్వీసుగా మారబోతున్న ‘ఎక్స్‌’

సామాజిక మాధ్యమం ఎక్స్ త్వరలో పెయిడ్ సర్వీసుగా... మారతున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు. ఇకపై ఎక్స్‌ను వాడాలంటే నెలకు... కొంత మొత్తం చెల్లించాలని మస్క్... స్వయంగా వెల్లడించారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు... ఇదే సరైన మార్గమని మస్క్ చెప్పారు.  అయితే ఎక్స్  వినియోగం కోసం ఎంత మొత్తం ఫీజు విధించేదీ మాత్రం మస్క్  వెల్లడించలేదు  

Updated : 19 Sep 2023 19:42 IST

మరిన్ని