Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మళ్లీ నెంబర్‌-1

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎల్ వీఎంహెచ్ అధినేత, ఫ్రెంచ్ దేశస్థుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను మస్క్ వెనక్కి నెట్టారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొని విలాసవంతమైన వస్తువులకు పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) సంస్థ షేర్ విలువ పారిస్ ట్రేడింగ్‌లో 2.6 శాతం తగ్గింది. 

Updated : 01 Jun 2023 15:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు