Elon Musk: ట్విటర్‌ కోసం 5 వారాలుగా పిచ్చోడిలా పనిచేశా: మస్క్‌

ట్విటర్‌ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తాను తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని ఎలాన్ మస్క్ తెలిపారు. వచ్చే ఏడాదిలో సంస్థ ఆర్థికంగా గాడిన పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గత ఐదు వారాల నుంచి పిచ్చోడిలా వ్యయ నియంత్రణపై పనిచేసినట్లు వెల్లడించారు.

Published : 22 Dec 2022 18:48 IST

Tags :

మరిన్ని