Elon Musk: ట్విటర్‌లో సమూల మార్పులు చేపడుతున్న మస్క్‌

కొన్నేళ్లుగా లాభాల్లో లేని ట్విటర్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు నూతన సారథి ఎలాన్ మస్క్ సమూల మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే ట్విటర్ బ్లూటిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని ప్రకటించిన మస్క్ ఇప్పుడు కంపెనీ నుంచి సగం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి తొలగింపుతో ఖర్చులను సగం వరకు తగ్గించుకోవచ్చని ట్విటర్ నూతన బాస్ భావిస్తున్నారు.

Updated : 03 Nov 2022 17:02 IST

మరిన్ని

ap-districts
ts-districts