Twitter: మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. ఆ సంస్థలో తీవ్ర గందరగోళం

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్  ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలను చూస్తుంటే.. అసలు ఈ సంస్థ మనుగడ సాధిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు విమర్శలు చేయగా.. మస్క్ వారికి గట్టి సమాధానమిచ్చారు. అలా అనుకుంటే ట్విటర్ ఈపాటికే చచ్చిపోవాలి కదా అంటూ విమర్శకులకు కౌంటర్  ఇచ్చారు. 

Published : 23 Nov 2022 16:22 IST

Tags :

మరిన్ని