Elon Musk: ఎలాన్ మస్క్- ట్రంప్‌ మధ్య మాటల యుద్ధం

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ , అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ట్రంప్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగి జీవితం హాయిగా గడపాలని మస్క్ సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్ పైనా ట్రంప్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Published : 12 Jul 2022 20:24 IST

Tags :

మరిన్ని