Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సొంత సోషల్‌ మీడియా ప్రారంభించనున్నారా?

అపర కుబేరుడు ఎలన్ మస్క్  కొత్త సోషల్  మీడియా ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్న సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. ట్విటర్  కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన మస్క్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రపంచవ్యాప్త చర్చకు దారి తీసింది.

Published : 12 Aug 2022 15:02 IST

Tags :

మరిన్ని