Elon Musk: ఆ ఉద్దేశంతోనే ట్విటర్ కొనుగోలు: ఎలాన్ మస్క్

ట్విటర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరినీ కలుపుకుని పోయే ఉద్దేశంతోనే తాను ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 

Published : 03 May 2022 12:02 IST

Tags :

మరిన్ని