RBI: ఈఎంఐలు మరింత భారం.. ఎంత వరకు పెరగొచ్చంటే?

ఆర్‌బీఐ రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.90 శాతం చేసింది. దీంతో బ్యాంకులు రుణరేట్లనూ పెంచనున్నాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్కుగా రెపోరేటు ను తీసుకుంటుండడమే దీనికి కారణం. ఏప్రిల్‌లో 6.5-7 శాతం వడ్డీరేటుకు లభించిన రుణం, ఇప్పుడు 8.5 శాతానికి మించే అవకాశాలున్నాయి.

Published : 30 Sep 2022 14:02 IST

Tags :

మరిన్ని