Chittoor: విత్తనాలు చల్లి.. కొండ మింగేందుకు వైకాపా మద్దతుదారుల యత్నం

అధికార వైకాపా మద్దతుదారుల భూ ఆక్రమణలకు అంతులేకుండా పోతోంది. నివాస స్థలాలు, ప్రభుత్వ భూములే కాదు చివరికి కొండలను వదలడం లేదు. దాదాపు వెయ్యి మంది పాడి రైతుల పశువులకు మేత అందించే 204 ఎకరాల విస్తీర్ణంపై కన్నేసిన అధికార పార్టీ మద్దతుదారులు గుట్టను చదును చేసే కార్యక్రమం చేపట్టారు. గుట్టపై ఆధారపడి పశువులను పోషించుకొంటున్న రైతులు... నేతల కబ్జాపర్వాన్ని అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని 204 ఎకరాల పశువుల మేత గుట్టను కబ్జా చేసేందుకు అధికార పార్టీ మద్దతుదారులు పావులు కదిపిన వైనంపై ప్రత్యేక కథనం..

Published : 21 Dec 2022 14:29 IST

Tags :

మరిన్ని