ED Raids: చైనా మొబైల్ కంపెనీలపై రెండో రోజూ కొనసాగుతున్న ఈడీ దాడులు

చైనా మొబైల్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సహా దేశవ్యాప్తంగా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని 40 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. వివో సహా మరికొన్ని కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో మొబైల్ కంపెనీలపై ఈ దాడులు జరుగుతున్నాయి.

Published : 06 Jul 2022 17:02 IST

Tags :

మరిన్ని