Kakatiya: కాకతీయుల సాంకేతికత నైపుణ్యానికి నాటి కట్టడాలే నిదర్శనం

కాకతీయుల కాలంలో ఇంజినీరింగ్‌కు అధిక ప్రాధాన్యం దక్కింది. వందల ఏళ్ల క్రితమే సాంకేతికతను ఉపయోగించి పటిష్ఠమైన కట్టడాలు నిర్మించారు. దుర్భేధ్యమైన కోటలు కట్టారు. నీటిలో తేలియాడే రాళ్లు. సప్తస్వరాలు పలికే శిలలతో రామప్ప దేవాలయం. ప్రజల దాహార్తి తీరుస్తూ....గొలుసుకట్టు చెరువులూ నిర్మించారు. కాకతీయ వైభవ సప్తాహం సందర్భంగా.. కాకతీయుల కాలంలో విరాజిల్లిన ఇంజినీరింగ్ నైపుణ్యాల గురించి ఇంటాక్ కన్వీనర్, విశ్రాంత ఆచార్యులు పాండు రంగారావుతో ముఖాముఖి.

Published : 07 Jul 2022 10:06 IST
Tags :

మరిన్ని