Eng Vs Pak: ఒక ఓవర్‌ కోసం లెఫ్ట్‌ హ్యాండర్‌గా జో రూట్‌..!

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జో రూట్‌.. కేవలం ఒక ఓవర్‌ కోసం లెఫ్ట్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్‌ చేశాడు. పాకిస్థాన్‌లో జరుగుతున్న రావల్పిండి టెస్ట్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కుడి చేత్తో బ్యాంటిగ్‌ చేసే రూట్‌.. జహీద్‌ మహమూద్‌ బౌలింగ్ చేస్తుండగా అనూహ్యంగా తన బ్యాటింగ్‌ స్టైల్‌ మార్చుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. 

Published : 04 Dec 2022 17:15 IST

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జో రూట్‌.. కేవలం ఒక ఓవర్‌ కోసం లెఫ్ట్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్‌ చేశాడు. పాకిస్థాన్‌లో జరుగుతున్న రావల్పిండి టెస్ట్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కుడి చేత్తో బ్యాంటిగ్‌ చేసే రూట్‌.. జహీద్‌ మహమూద్‌ బౌలింగ్ చేస్తుండగా అనూహ్యంగా తన బ్యాటింగ్‌ స్టైల్‌ మార్చుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు