EPFO: ఆలస్యం లేకుండా పింఛన్ అందించేందుకు ఈపీఎఫ్‌వో చర్యలు

ఖాతాదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా పింఛన్ అందించేందుకు ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాంతీయ కార్యాలయాల ద్వారా చేస్తున్న పింఛన్ పంపిణీని.. కేంద్రీయ పింఛన్ పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే ప్రతిపాదనకు ఈ నెల 29, 30 తేదీల్లో ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

Published : 11 Jul 2022 15:10 IST

Tags :

మరిన్ని