Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్టుకు.. చీమను కూడా కేసీఆర్‌ పోనివ్వట్లేదు: ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టు మానవ అద్భుతమన్న కేసీఆర్... గత 4 నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సందర్భంగా.. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈటల మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.  కేసీఆర్‌కు యావంతా కుటుంబం మీదే తప్ప.. తెలంగాణపై కాదన్నారు. 

Updated : 15 Dec 2022 17:42 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు