Idi Sangathi: గుంతలకు ప్యాచ్‌.. రోడ్ల మరమ్మతుల్లో ఇదో విప్లవం!

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్.. అమెరికా, ఐరోపా దేశాల్లో ఉపయోగిస్తున్న అధునాతన రోడ్ ప్యాచ్‌ల సాంకేతికతను పరిచయం చేయడానికి సిద్ధమైంది. మన దేశంలోనూ వినియోగించేందుకు సాధ్యాసాధ్యాలపై న్యాక్ పరిశీలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్లతో త్వరలోనే అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెబుతున్న.. న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతితో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.

Updated : 13 Dec 2022 19:51 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు