Etv Holi Event: ఈ పెర్ఫార్మెన్స్‌లతో.. గుండెజారి గల్లంతవ్వాల్సిందే!

బుల్లితెర ప్రేక్షకులకు ఈ హోలీ పండగకు రెట్టించిన వినోదాన్ని పంచేందుకు ‘ఈటీవీ’ సిద్ధమైంది. ఇందుకోసం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దింది. ఇందులో సౌమ్య, భాను, వర్ష కలిసి చేసిన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచేలా ఉంది. మార్చి 5న రాత్రి 7 గం.లకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి మరి. 

Published : 27 Feb 2023 17:06 IST
Tags :

మరిన్ని