Manchi Rojulu Vachayi: ఈ వర్షం సాక్షిగా.. డ్యాన్స్‌ ఫ్లోర్‌ను హీటెక్కించిన విష్ణు ప్రియ

ఊరూరా సంక్రాంతి సందడి మొదలైంది. సంతోషాలు నింపే ఈ పర్వదినాన ప్రతి ఇంటా వినోదం పండించేందుకు ఈటీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ‘మంచి రోజులు వచ్చాయి’ అంటూ ఈ నెల 15న ప్రేక్షకులను అలరించనుంది. ఈ కార్యక్రమం తాజా ప్రోమో మీరూ చూసేయండి.  

Updated : 11 Jan 2023 12:40 IST

Tags :

మరిన్ని