ETV WIN: ‘ఈటీవీ విన్‌’తో రోజుకు రూ.1కే అనంతమైన వినోదం..!

డిజిటల్‌ ప్రపంచంలో మరో కొత్త అధ్యాయానికి ఈ రోజే శ్రీకారం చుడుతోంది ఈటీవీ. ఎప్పుడైనా, ఎక్కడైనా కోరుకున్న కార్యక్రమాల్ని వీక్షించేందుకు వీలుగా ‘ఈటీవీ విన్‌’ ఓటీటీ వేదికను సరికొత్తగా ప్రేక్షకులకు అందిస్తోంది.

Published : 22 Mar 2023 09:55 IST

Tags :

మరిన్ని