Europe Heatwave: ఐరోపాలో లక్షలాది ఎకరాలు అగ్నికీలలకు ఆహుతి

ఐరోపాలో హీట్‌వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. ఉష్ణగాలుల ప్రభావంతో ఐరోపాలోని సగానికిపైగా దేశాలు అగ్నిగుండంగా మారాయి. తీవ్ర కరవును ఎదుర్కొంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఐరోపాలోని కొన్ని దేశాల్లో అనేక చోట్ల కార్చిచ్చు రాజుకుంది. లక్షలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికీలలకు ఆహుతైంది. 

Published : 18 Aug 2022 09:50 IST

Tags :

మరిన్ని