EV: విద్యుత్‌ వాహనాల్లో చెలరేగుతున్న మంటలు.. పరిష్కారమేంటి?

పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది. మరి ఏం చేయాలి..? కొంతకాలం వరకు ఇదే అలోచన అందరినీ తొలచింది. వీటికి ప్రత్యామ్నాయంగా కనిపించింది ఎలక్ట్రిక్‌ వాహనం. ఈ క్రమంలోనే విద్యుత్తు వాహనాల వైపు మొగ్గు చూపే ప్రజల సంఖ్య పెరిగింది. అంతా బాగానే ఉన్నప్పటికీ ఇక్కడే కొత్త సమస్య మెుదలైంది. అదే విద్యుత్ వాహనాల్లో మంటలు. అవును గత కొన్ని నెలలుగా విద్యుత్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం వివాదాస్పదమౌతోంది. 

Published : 25 Jun 2022 10:00 IST

Tags :

మరిన్ని