NTR: ‘నాటు నాటు’కు ఆస్కార్‌ రావడానికి భారతీయుల ప్రేమాభిమానాలే కారణం: ఎన్టీఆర్‌

'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడానికి చిత్రంలో పనిచేసిన ప్రతిఒక్కరు కారణమేనని ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌(NTR) అన్నారు. భారతీయుల ప్రేమ, అభిమానమే ఆస్కార్ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’ని నిలిపిందన్నారు. ఇకపై భారతీయ సినిమాలు ఆస్కార్ వేదికపై మెరుస్తాయన్నారు.

Published : 18 Mar 2023 13:04 IST

Tags :

మరిన్ని