Andhra News: ఇల్లంతా అగ్నికి ఆహుతి

ఆందోళనకారుల దాడిలో అమలాపురంలోని మంత్రి విశ్వరూప్ నివాసంతోపాటు కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఇంటి దర్వాజాలు మొదలుకుని ఫర్నీచర్ మొత్తం కాలిబూడిదైంది. కేవలం ఐరన్ ర్యాక్ లు మాత్రమే మిగిలాయి. సీలింగ్ పూర్తిగా కాలిపోయింది. మంటల ధాటికి ఏసీలు, ఫ్యాన్ లు పనికిరాకుండా పోయాయి. దాదాపు అరగంటపాటు విధ్వంసం సాగిందని, ఎవర్నీ నిలువరించలేకపోయామని విశ్వరూప్ ఇంటి వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు చెప్పారు.

Published : 25 May 2022 14:55 IST

Tags :

మరిన్ని