విద్యార్థుల సహజ నైపుణ్యాలను తొక్కేయొద్దు: జస్టిస్ ఎన్వీ రమణ

తల్లిదండ్రులు, గురువులు.. పిల్లల్లో నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ‘సీవీ రామన్ యంగ్  జీనియస్ అవార్డుల ప్రదానోత్సవం(CV Raman Young Genius Awards Ceremony)’లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుచిర్ ఇండియా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ కథానాయకుడు అడివి శేష్ (Adivi Sesh) హాజరయ్యారు. డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని విద్యార్థుల్లోని సహజ నైపుణ్యాలను తొక్కేయొద్దని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. మాతృభాషను మర్చిపోవద్దని.. అమ్మభాషపై పట్టుంటే.. ఏదైనా నేర్చుకోవచ్చన్నారు.

Updated : 16 Apr 2023 22:13 IST

Tags :

మరిన్ని