Balineni: సీఎం జగన్‌ బుజ్జగింపులకు తలొగ్గని బాలినేని!

పార్టీ పదవులకు చేసిన రాజీనామా విషయంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa reddy) మెట్టు దిగలేదు. రాజీనామాను ఉపసంహరించుకునేది లేదని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కు తేల్చిచెప్పారు. పార్టీలో తనకు తీవ్ర అవమానం జరుగుతోందన్న బాలినేని.. తనకు వ్యతిరేకవర్గాన్ని కొందరు పెంచి పోషిస్తున్నట్లు అనుమానంగా ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Updated : 03 May 2023 13:56 IST

Tags :

మరిన్ని