Kodali nani: పురందేశ్వరీ.. పిచ్చి ప్రయత్నాలు మానుకోండి: కొడాలి నాని

కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 13 Jun 2022 18:47 IST

Tags :

మరిన్ని