Nellore: రసవత్తరంగా ఉదయగిరి నియోజకవర్గ రాజకీయం

నెల్లూరు జిల్లా (Nellore) ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), వైకాపా నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గ రాజకీయం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది. ఈ పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో మేకపాటి భేటి కావడం చర్చనీయాంశమైంది.

Updated : 09 May 2023 19:57 IST

Tags :

మరిన్ని