Boora Narsaiah: అప్పు, సిప్పు, డప్పు.. ఇదే తెలంగాణ మోడల్‌: బూర

భారాస ఆవిర్భావం రోజున సీఎం కేసీఆర్‌ ముఖంలో గాంభీర్యం కాకుండా గాబరా కనిపించిందని మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్  విమర్శించారు. మూడు ముక్కల్లో కేసీఆర్ తెలంగాణ మోడల్ గురించి చెప్పాలంటే....  అప్పు, సిప్పు, డప్పు అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పూజలు, యాగాలు... చిత్తంలేని శివపూజ లాంటివని ఆక్షేపించారు.

Updated : 13 Dec 2022 21:18 IST

Tags :

మరిన్ని