Vivek: మనీశ్ సిసోదియా తరహాలోనే కవిత కూడా జైలుకే..!: మాజీ ఎంపీ వివేక్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియా (Manish Sisodia) తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను దోచుకొని కేసీఆర్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తనపై వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే భారాస పార్టీని స్థాపించారని విమర్శించారు. 

Published : 27 Feb 2023 15:17 IST

Tags :

మరిన్ని