Venkaiah Naidu: జనాకర్షకాల కంటే.. జనహిత పథకాలు తేవాలి: వెంకయ్య నాయుడు

పేదల మేలు కోసం తాత్కాలిక, జనాకర్షక పథకాల కంటే..  శాశ్వత ప్రాతిపదికన జనహిత పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) సూచించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్, యశోద ఆస్పత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. యువత అతిగా స్మార్ట్‌ ఫోన్లను వాడటం సరికాదని.. పుస్తక పఠనంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

Published : 02 Apr 2023 15:58 IST

Tags :

మరిన్ని