New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో.. అడుగడుగునా ప్రత్యేకతలే

తెలంగాణ ఖ్యాతిని, హైదరాబాద్ కీర్తిని ప్రపంచానికి చాటేలా.. రాష్ట్ర నూతన పాలనాసౌధం (Telangana New Secretariat) రూపు దాల్చింది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో సచివాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy).. పాలన సౌధంలోని విశేషాలు, ప్రత్యేకతలను ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు. 

Published : 28 Apr 2023 16:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు