Art Gallery: చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఆకట్టుకుంటున్న చిత్రాలు

భారతీయ సినిమాల స్ఫూర్తితో 30 మంది చిత్రకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రం పేరుతో ఆవిష్కరించిన చిత్తరువులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

Published : 18 Apr 2022 13:29 IST

మరిన్ని